శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
బుద్ధిర్బలం యశోధైర్యం - నిర్భయత్వమరోగతా
అజాడ్యం వక్పటుత్వంచ - హనుమత్ స్మరణాత్ భవేత్॥
1.వైశాఖేమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే।
పూర్వాభాద్రాప్రభూతాయ - మంగళం శ్రీహనుమతే। నమః
2.కరుణారసపూర్ణాయ - ఫలాపూపప్రియాయ చ।
మాణిక్యహారకంఠాయ - మంగళం శ్రీహనుమతే। నమః
3.సువర్చలాకళత్రాయ - చతుర్భుజధరాయ చ।
ఉష్ట్రారూఢాయ వీరాయ - మంగళం శ్రీహనుమతే। నమః
4.దివ్యమంగళదేహాయ - పీతాంబరధరాయ చ।
తప్తకాంచనవర్ణాయ - మంగళం శ్రీహనుమతే। నమః
5.భక్తరక్షణ శీలాయ - జానకీశోకహారిణే।
సృష్టికారణ భూతాయ - మంగళం శ్రీహనుమతే। నమః
6.రంభావనవిహారాయ - గంధమాదనవాసినే।
సర్వలోకైకనాథాయ - మంగళం శ్రీహనుమతే। నమః
7.పంచాననాయ భీమాయ - కాలనేమి హరాయ చ।
కౌండిన్యగోత్ర జాతాయ - మంగళం శ్రీహనుమతే। నమః
8.కేసరీపుత్ర దివ్యాయ - సీతాన్వేష వరాయ చ।
వానరాణాం వరిష్ఠాయ - మంగళం శ్రీహనుమతే। నమః
ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
ఈ స్తోత్రమును పఠించినవారికి విఘ్నములు, రోగములు నశించునని, భూతప్రేతపిశాచముల బాధ తొలగునని మరియు గ్రహశాంతి కలుగునని పెద్దలు చెప్పెదరు.
__/\__
No comments:
Post a Comment