Translate

Showing posts with label ప్రార్థనా శ్లోకములు-స్తోత్రములు. Show all posts
Showing posts with label ప్రార్థనా శ్లోకములు-స్తోత్రములు. Show all posts

11 July, 2015

యుధిష్ఠిర దుర్గాదేవి స్తుతి

యుధిష్ఠిర దుర్గాదేవి స్తుతి
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్
కంసవిద్రావణకరీం అసురాణాం క్షయంకరీమ్
శిలాతటవినిక్షిప్తాం ఆకాశంప్రతి గామినీమ్
వాసుదేవస్య భగినీం దివ్యమాల్యవిభూషితామ్
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీమ్
భారావతరణే పుణ్యే యే స్మరంతి సదాశివామ్
తాన్ వై తారయసే పాపాత్ పంకే గామివ దుర్భలామ్
స్తోతుం ప్రచక్రమే భూయో వివిధైః స్తోత్రసంభవైః
ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః
నమో≈స్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి
బాలార్కసదృశాకారే పూర్ణచంద్రనిభాననే
చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి
భాసి దేవి యథా పద్మ నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చవిశదం గగనేశ్వరీ
కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణ సమాననా
బిభ్రతీ విపులౌ బాహూ శక్రధ్వజసముచ్ఛ్రయౌ
పాత్రీ చపంకజీ ఘంటీ స్త్రీవిశుద్ధా చయా భువి 
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాంచ విభూషితా
చంద్రవిస్పర్థినా దేవి ముఖేన త్వం విరాజసే
ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా
భుజంగభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా
విభ్రాజసే చాబద్ధేన భోగేనేవేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానామ్ ఉచ్ఛి్రతేన విరాజసే
కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయాసే దేవి త్రిదశైః పూజ్యసే≈పి చ
త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ
జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్
వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతమ్
కాళి కాళి మహాకాళి ఖడ్గఖట్వాంగధారిణి
కృతానుయాత్రా భూతైస్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః
ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతో≈పి వా
దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానం మగ్నానాం చ మహార్ణవే
దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ్
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః
సంధ్యారాత్రిః ప్రభా నిద్రా జ్యోత్సనా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టఃశరణం త్వాం ప్రపన్నవాన్
ప్రణతశ్చ యథా మూర్ధనా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హి సా దేవి దర్శయామాస పాండవమ్
ఉపాగమ్య తు రాజానమ్ ఇదం వచనమబ్రవీత్
[వ్యాస విరచిత శ్రీమహాభారతము - విరాటపర్వము - ఆరవ అధ్యాయం]


09 December, 2014

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం


శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

బుద్ధిర్బలం యశోధైర్యం - నిర్భయత్వమరోగతా
అజాడ్యం వక్పటుత్వంచ - హనుమత్ స్మరణాత్ భవేత్॥
1.వైశాఖేమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే।
   పూర్వాభాద్రాప్రభూతాయ - మంగళం శ్రీహనుమతే। నమః
2.కరుణారసపూర్ణాయ - ఫలాపూపప్రియాయ చ।
   మాణిక్యహారకంఠాయ - మంగళం శ్రీహనుమతే। నమః
3.సువర్చలాకళత్రాయ - చతుర్భుజధరాయ చ।
   ఉష్ట్రారూఢాయ వీరాయ -  మంగళం శ్రీహనుమతే। నమః
4.దివ్యమంగళదేహాయ - పీతాంబరధరాయ చ।
   తప్తకాంచనవర్ణాయ - మంగళం శ్రీహనుమతే। నమః
5.భక్తరక్షణ శీలాయ - జానకీశోకహారిణే।
  సృష్టికారణ భూతాయ - మంగళం శ్రీహనుమతే। నమః
6.రంభావనవిహారాయ - గంధమాదనవాసినే।
  సర్వలోకైకనాథాయ - మంగళం శ్రీహనుమతే। నమః
7.పంచాననాయ భీమాయ - కాలనేమి హరాయ చ।
   కౌండిన్యగోత్ర జాతాయ - మంగళం శ్రీహనుమతే। నమః
8.కేసరీపుత్ర దివ్యాయ - సీతాన్వేష వరాయ చ।
   వానరాణాం వరిష్ఠాయ - మంగళం శ్రీహనుమతే। నమః
            ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
ఈ స్తోత్రమును పఠించినవారికి విఘ్నములు, రోగములు నశించునని, భూతప్రేతపిశాచముల బాధ తొలగునని మరియు గ్రహశాంతి కలుగునని పెద్దలు చెప్పెదరు.
__/\__

శ్రీ హనుమాన్ జయఘోష


02 December, 2014

హనుమత్ బడబానల స్తోత్రమ్



హనుమత్ బడబానల స్తోత్రమ్

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్రమంత్రస్య శ్రీరామచంద్రఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతారామ చంద్ర ప్రీత్యర్ధం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే.

ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీమహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా ఆనలమంత్ర ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతా శ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయ్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారీ గంభీరనాద సర్వ పాపగ్రహ వారణ సర్వజ్వరోచ్చాటన డాకినీ విధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వ దుఃఖ నివారణాయ గ్రహ మండల సర్వ భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వరై కాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహిక జ్వర చాతుర్థిక జ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ చింధి చింధి భింది భింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం శ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వ విషం హరహర ఆకాశ భువనం భేదయ భేదయ చేధయ చేధయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్మశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకు తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్పాన్నిర్విషం కురు కురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా చ్ఛేదయ చ్ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హూం ఫట్ స్వాహా॥ 
__/\__

18 November, 2014

మారుతి స్తోత్రమ్



చిత్రకారుడు-పోలూరి మురళీధరరావు

మారుతి స్తోత్రమ్
ఓం నమో భగవతే విచిత్ర వీరహనుమతే ప్రళయ కాలానల ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ గ్రహ బంధనాయ భూతగ్రహ బంధనాయ ప్రేతగ్రహ బంధనాయ పిశాచ గ్రహబంధనాయ శాకినీ డాకినీ గ్రహబంధనాయ కాకినీ కామినీ గ్రహబంధనాయ బ్రహ్మగ్రహబంధనాయ బ్రహ్మరాక్షస గ్రహబంధనాయ చోర గ్రహబంధనాయ మారీ గ్రహబంధనాయ ఏహి ఏహి ఆగచ్ఛ ఆగచ్ఛ ఆవేశయ ఆవేశయ మమహృదయే ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన నారీముఖ బంధన సభాముఖ బంధన శతృముఖ బంధన సర్వముఖ బంధన లంకా ప్రాసాద భంజన ఆముకం మే వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం హ్రీం క్లీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ సతౄన్మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖేఖే శ్రీరామచంద్రాజ్ఞయా మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా విచిత్ర వీరహనుమాన్ మమ సర్వశతౄన్ భస్మకురు కురు హన హన హూం ఫట్ స్వాహా.
__/\__