ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
2.వసుషేణుడు. వసువర్మధరుడు (బంగారముతో సహా దొరికాడు కావున అతనికా పేరు పెట్టారు) - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము – 355 పద్యము
కం|| వసువర్మధరుఁడు కావున
వసుసేనుండనఁగఁ బేరు వానికి నిడి రిం
పెసఁగఁగ భూసురు లాది
త్యసుతుం డిబ్భంగి సూతతనయుం డయ్యెన్. (355)
3.మంచిభార్య. - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము – 439 వచనము
వ॥చెప్పిన నయ్యక్షు డతనితోఁ దెరువు నడుచువానికి రోగార్తునకు గృహస్థునకు మృతిఁబొందినవానికి
1. అర్జునుని పేడిరూపానికి ఒకరి శాపం కూడా కారణం, ఎవరిదా శాపం?
2. కర్ణుని మరో పేరేమి?
3. గృహస్థునికి బంధువెవరు?
4. దేనిని విడిచి మానవుడు అర్ధవంతుడవుతాడు?
5. ధర్మరాజుచేత తీర్ధయాత్రలు చేయించిన దేవర్షి ఎవరు? ఎవరు పంపితే వచ్చాడు?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.ఊర్వశి శాపం. - ఆరణ్యపర్వము – ప్రథమాశ్వాసము – 365 వచనము.
వ॥జగంబులు వుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లునడిచిన నెగ్గు లేదు నేను

గర్మభూమిని జనియించి కర్మఠుండ నైతి నాకు నిచ్చటి యాచారం బుచితంబు గాదు మదీయవంశకర్త
యైనపురూరవునకుఁ బత్నివైన కారణంబునను బురందరునకుఁ బరిచర్య యొనర్చుటను నాకు జనని
వగుట సందియంబు లేదు తల్లీ నన్నుం బుత్రవాత్సల్యంబునం జూడు మనిన మదన బాణ పీడితయై
కోపారుణితనయనంబుల నర్జునుం జూచి యూర్వశి యేను గామించి వచ్చిన నామనోరథంబు విఫలంబుఁ
జేసినవాఁడవు నీవు మర్త్యలోకంబున మానవర్జితుండ వై మాననీమధ్యంబున నపుంసకుండవై యుండుమని
శాపం బిచ్చి నిజగృహంబునకుఁ జనియె నంతఁ బ్రభాతసమయంబునఁ దద్వృత్తాంతం బంతయు విని సురపతి
కొడుకున కిట్లనియె. (365)
2.వసుషేణుడు. వసువర్మధరుడు (బంగారముతో సహా దొరికాడు కావున అతనికా పేరు పెట్టారు) - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము – 355 పద్యము
కం|| వసువర్మధరుఁడు కావున
వసుసేనుండనఁగఁ బేరు వానికి నిడి రిం
పెసఁగఁగ భూసురు లాది
త్యసుతుం డిబ్భంగి సూతతనయుం డయ్యెన్. (355)
3.మంచిభార్య. - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము – 439 వచనము
వ॥చెప్పిన నయ్యక్షు డతనితోఁ దెరువు నడుచువానికి రోగార్తునకు గృహస్థునకు మృతిఁబొందినవానికి
నెవ్వరెవ్వరుచుట్టంబు లనిన నప్పుడమిఱేఁ డన్నలువురకుం గ్రమంబున సార్థంబును వైద్యుండును
సద్భార్యయుఁ గృతం బగుధర్మంబును బరమమిత్రంబు లని నిర్దేశించుటయు వాఁడు వెండియు ని ట్లనియె.
(439)
4.లోభము. - ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము – 452 పద్యము
తే|| సర్వజనసమ్మతుండగు గర్వముడిగి
క్రోధమడఁచి శోకమునకుఁ గొలువుగాఁడు
వినవెయర్థాఢ్యుఁడగులోభ మొనరవిడిచి
తృష్ణ వర్జించి సౌఖ్యంబు తెరువుఁగాంచు. (452)
5.ఇంద్రుడు పంపగా వచ్చిన రోమశుడు. – ఆరణ్యపర్వము – ద్వితీయాశ్వాసము – 293 వచనము; 298&299

పద్యములు
వ॥ఇట్లు వచ్చినమహాముని నతిభక్తి ననుజబ్రాహ్మణసహితుండై ధర్మజుండు పూజించి మునీంద్రా యెం దుండి
వ॥ఇట్లు వచ్చినమహాముని నతిభక్తి ననుజబ్రాహ్మణసహితుండై ధర్మజుండు పూజించి మునీంద్రా యెం దుండి
వచ్చితి
రని యడిగిన నాతనికి రోమశుం డి ట్లనియె. (293)
కం||
నిరతముగఁ దీర్థసేవా
పరు లగుశాంతాత్ములకుఁ దపస్వులకును దు
ష్కర మెద్దియు లే దని చె
చ్చెర ధర్మజుఁ దీర్థసేవ సేయింపు మొగిన్. (298)
పరు లగుశాంతాత్ములకుఁ దపస్వులకును దు
ష్కర మెద్దియు లే దని చె
చ్చెర ధర్మజుఁ దీర్థసేవ సేయింపు మొగిన్. (298)
కం||
అని
పనిచిన
నమరేశ్వరు
పనిఁ దద్పార్శ్వమున నుండి పన్నుగ నిట కేఁ
జను దెంచితి నీకార్యము
ధనంజయున కభిమతంబు ధరణీనాథా. (299)
పనిఁ దద్పార్శ్వమున నుండి పన్నుగ నిట కేఁ
జను దెంచితి నీకార్యము
ధనంజయున కభిమతంబు ధరణీనాథా. (299)
************
No comments:
Post a Comment