Translate

15 November, 2014

హనుమత్ సూక్తమ్




హనుమత్ సూక్తమ్


శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రదః సర్వాభరణ భూషిత ఉదారో హోన్నత ఉష్ట్రారూఢః కేసరీ ప్రియనందనో వాయుతనూజో యథేచ్చం పంపాతీర్థవిహారీ గంధమాదన సంచారీ

హేమ ప్రాకారాంచిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాపవిమోచనో హేమ వర్ణో నానా రత్నఖచితా మమూల్యం మేఖలాం స్వర్ణోపవీతం కౌశేయవస్త్రం బిభ్రాణాం నాతనో మహాబల అప్రమేయ ప్రతాపశాలీ రజితవర్ణః శుద్ధ స్పటిక సంకాశః పంచవదనః పంచదళ నేత్రస్సకల దివ్యాస్త్ర ధారీ సువర్చలా రమణో మహేంద్రాద్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశ ద్గీర్వాణ మునిగణ గంధర్వ యక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాదపద్మయుగళో నానావర్ణః కామరూపః కామచారీ యోగిధ్యేయః శ్రీ హనుమాన్ ఆంజనేయః విరాడ్రూపః విశ్వాత్మ పవన నందనః పార్వతీపుత్రః ఈశ్వర తనూజః సకల మనోరథాన్నో దదాతు.
                                              *******

No comments:

Post a Comment