ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
యుయుధానుడు – ఇది ఎవరి పేరు?
2.
కర్ణుని జన్మము గురించి ఎవరెవరికి తెలుసు?
3.
వైచిత్రవీర్యుడెవరు?
4.
కృష్ణుని ధనస్సు పేరేమి?
5.
విరాట మహారాజు అల్లుడెవరు?
సమాధానములు (జవాబులు):
1.
సాత్యకి -
2.
కుంతి, కృష్ణుడు,
వ్యాసుడు, భీష్ముడు
3.
విచిత్రవీర్యుని కొడుకు – ధృతరాష్ట్రుడు
4.
శార్జ్గము
5.
అభిమన్యుడు
No comments:
Post a Comment