శ్రీ భద్రాచల భక్త రామదాస విరచిత చూర్ణికా (సంక్షిప్త రామాయణమ్)
శ్రీ భద్రాచల భక్త రామదాస విరచిత చూర్ణికా (సంక్షిప్తరామాయణమ్)
శ్రీభద్రాచల భక్త రామదాస విరచితచతుర్వింసతి నామ ప్రతిపాదకచూర్ణికా రూప సంక్షిప్త రామాయణం ప్రారభ్యతే.
అధ శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండ భాండ తండోపతండ కరండమండలశాంతోద్దీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానందపరాత్పర తారక బ్రహ్మాహ్వయదశదిశాప్రకాశం సకలచరాచరా ధీశం!
కమల సంభవశచీధవ ప్రముఖ నిఖిలబృందారక బృంద వంద్యమానసందీప్త దివ్య చరణారవిందంశ్రీముకుందం!
దుష్టనిగ్రహ శిష్టపరిపాలనోత్కట కపటనాటకసూత్ర చరిత్రాచిత బహు విధావతారాం శ్రీరఘువీరం!
కౌసల్యాదశరధ మనోరధామందానందకందళితహృదాయారవింద నిరూఢక్రీడావిలోలన శైశవం శ్రీకేశవం!
విశ్వామిత్రయజ్ఞ విఘ్నకారణోత్కటతాటకాసుబాహు మారీచబాహుబలవిదళన బాణప్రవీ ణ కోపపరాయణం శ్రీమన్నారాయణం!
నిజపాదజ రజఃకణస్పర్శనీయశిలారూప ఆహల్యాశాపవిమోచన గౌతమసతీవినుతమహీధవం శ్రీమాధవం!
ఖండేందుధర ప్రచండకోదండ ఖండనోద్దండ దోర్ధండకౌశికలోచనోత్సవ జనకచక్రేశ్వర సమర్పిత సీతాకల్యాణోత్సవానందం శ్రీగోవిందం!
పరశురామ భుజాఖర్వగర్వనిర్వాపణతానుగత రణవిజయ వర్ధిష్ణుంశ్రీమహావిష్ణుం!
పితృవాక్యపరిపాలనోత్కట జటావల్కలోపేతసీతాలక్ష్మణసహిత మహితరాజ్యాభిమత ధృడవ్రత కలితప్రయాణరంగద్గంగావ తరణసాధనం శ్రీమధుసూదనం!
భరద్వాజోపచార నివారిత క్రమక్రమ నిరాఘాత చిత్రకూట ప్రవేశక్రమం శ్రీత్రివిక్రమం!
జనకవియోగ శోకాకులిత భరతశత్రుఘ్న లాలనానుకూల బంధు పాదుకాప్రదాన పాదుకాపట్టాభిషేక సుధానిర్మితాంతఃకరణ దుష్టచేష్టాయమాన క్రూరకాకాసుర గర్వోపశమనం శ్రీవామనం!
చతుర్దశవర్ష దండకారణ్య ప్రవేశనిరోధ క్రోధవిరాధానల జ్వాలా నిర్వావణజలధరం శ్రీధరం!
శరభంగ సుతీక్ష్ణాత్రిదర్శనాశీ ర్వాద నిర్వ్యాజ కుంభ సంభవ కృపాలబ్ధ మహాదివ్యాస్త్ర సముద్యార్చిత ప్రకాశం శ్రీహృషీ కేశం!
పంచవటీతటీ సంఘటిత విశాలపర్ణశాలాగత శూర్పణఖా నాసికా కర్ణచ్ఛేదనావమానావబోధన మహాహవారంభణ విజృంభణ రావణనియోగ మాయామృగ మారీచసంహార కార్యార్ధలాభం శ్రీపద్మనాభం!
రాత్రించర వంచనాపహృత సీతాన్వేషణ పథపంక్తిముఖక్షోభ శిథిలీకృత పక్షజటాయు మోక్షబంధు ప్రియావసాన నిర్భంధన కబంధవక్త్రోదర శరీరనిరోదరం శ్రీదామోదరం!
శబర్యుపదేశ శబరీసమర్పిత బదరీఫల భక్షణ పంపాతట హనుమత్సుగ్రీవ సంభాషిత బంధురోద్బంధుర దుందుభి కళేబరోత్పతన సప్తతాళచ్ఛేదన వాలినిగ్రహణ ప్రసన్న సుగ్రీవ సామ్రాజ్య పట్టాభిషేక సుఖమర్షణం శ్రీసంకర్షణం!
సుగ్రీవాంగద నీలజాంబవత్పనస కేసరిప్రముఖ నిఖిలకపినాయక సేవాసముదయార్చితదేవం శ్రీవాసుదేవం!
నిజదత్త ముద్రికా జాగ్రత్సమగ్రాంజనేయ వినయ వచనరచనాంబుధి లంఘనోల్లంఘిత లంఖిణీ ప్రాణోల్లంఘన, జానకీదర్శన,అక్షకుమారమారణ, ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రబంధన, లంకాపురీదహన, తత్ప్రతిష్టిత సుఖప్రసంగ ధృష్టద్యుమ్నం శ్రీప్రద్యుమ్నం!
అగ్రజోదగ్ర మహోగ్రనిగ్రహ పలాయమానావమాననీయ, నిజశరణ్యాగణ్య పుణ్యానయ విభీషణశరణాగతి, అభయప్రదాన అనిరుద్ధం శ్రీమదనిరుద్ధం!
అపార లవణ పారావార సముజ్జృంభితోత్కరణ గర్వనిర్వాపణ దీక్షాసమర్ధ సేతునిర్మాణ ప్రవీ ణాఖిలతరుచరోత్తమం శ్రీపురుషోత్తమం!
నిస్తుల ప్రహస్త కుంభకర్ణేంద్రజిత్ కుంభనికుంభ, అగ్ని వర్ణాతి కాయమహాకాయ, మహోదర మహాపార్శ్వ ఇంద్రాంతక దేవాంతక,నరాంతకాది దనుజ తనుఖండనాయమాన కోదండగుణశ్రవణ శోషణ హతశేషరాక్షసవ్రజం శ్రీఅధోక్షజం!
అకుంఠిత రణోపకంఠ సముత్కంఠ దనుజ కంఠీరవ కంఠలుంఠనాయమాన జయసమారంహం శ్రీవీరనారసింహం!
దశగ్రీవానుజ పట్టభద్రత్వాసక్తి విభవ లంకాపురీ స్ఫురణ సకలసామ్రాజ్యసుఖాచ్యుతం శ్రీమదచ్యుతం!
సకలచరాచర సురాసురాద్భుత ప్రజ్వలిత పావకముఖ పూతాయమాన సీతాలక్ష్మణానుగత మహనీయ పుష్పకవిమానాధిరోహణ నందిగ్రామస్థిత భరతశత్రుఘ్న భ్రాతృభిర్యుత జటావల్కల విసర్జనాం బర భూషణాలంకృత శ్రేయోవివర్ధనం శ్రీజనార్ధనం!
అయోధ్యానగర శ్రీసీతారామచంద్ర మహాసామ్రాజ్యపట్టాభిషేకమహోత్సవ నిరంతర దిగంతవిశ్రాంత హార హీరకర్పూర పయఃపారావారపారద వాణీ కుందేందు మందాకినీ చందన సురధేను శరదంబుదాళీ ,దరరంభోళీ శతధారా ధావళ్య శుభకీర్తి ఛటాంతర పాండురీభూత సభావిభ్రాజమాన నిఖిల భువనైకయశస్సాంద్రం శ్రీమధుపేద్రం!
భక్తజనతా సంరక్షణదీక్షాకటాక్ష విజృంభమాణ శుభోదయ సముఝురిం శ్రీహరిం!
కేశవాది చతుర్వింశతినామ గర్భ సందర్భిత నిజకథాంగికృత మేధావర్ధిష్ణుం శ్రీమహావిష్ణుం!
సర్వసుపర్వ పార్వతీపరమేశ్వర హృదయకమల తారక బ్రహ్మనామం సంపూర్ణకామం శ్రీరామం!
భవతరణానుగుణసాంద్రం, భవజనితభయోచ్ఛేదఛిద్రమాచ్ఛిద్రం భక్తజనమనోరథోన్నిద్రం శ్రీమద్భద్రాచలరామభద్రం భక్తరామదాస సుప్రసన్నం
భజే2హం– భేజే2హం – భజే2హం – భజే2హమ్.
ఇతి భక్త రామదాసవిరచిత చూర్ణికారూప సంక్షిప్తరామాయణం సమాప్తమ్.
Great efforts to collect this all 🙏🙏🙏
ReplyDelete