https://www.facebook.com/groups/186953831400882/permalink/1659695660793351/
మాధవా.....
పతిదేవుడు తన ప్రీతినంతటిని
పెసరట్టుగమార్చి....
నాకిష్టమైనల్లం, జీలకర్ర, జీడిపప్పు;
నీకిష్టమైన మీగడ తురుము
తగుమోతాదులో జల్లి....
వెన్నతో దోరగా కాల్చి,
ఘుమాయించు పరిమళాల కొత్తిమీరతో
కడు పసందుగ శోభతెచ్చి...
నేతుప్మా జతకలపి,
రుచి పెంచే పల్లియల చట్నీ,
నోరు మండిచే నెల్లూరుఉల్లికారంతో
కొసరి కొసరి తినిపించగా....
ఏమి నా భాగ్యమో ...
ఏనాటి నా పుణ్య ఫలమో...
ధన్యోస్మి మాధవా....!!! — with Mugdha Madhavi.
మాధవా.....
పతిదేవుడు తన ప్రీతినంతటిని
పెసరట్టుగమార్చి....
నాకిష్టమైనల్లం, జీలకర్ర, జీడిపప్పు;
నీకిష్టమైన మీగడ తురుము
తగుమోతాదులో జల్లి....
వెన్నతో దోరగా కాల్చి,
ఘుమాయించు పరిమళాల కొత్తిమీరతో
కడు పసందుగ శోభతెచ్చి...
నేతుప్మా జతకలపి,
రుచి పెంచే పల్లియల చట్నీ,
నోరు మండిచే నెల్లూరుఉల్లికారంతో
కొసరి కొసరి తినిపించగా....
ఏమి నా భాగ్యమో ...
ఏనాటి నా పుణ్య ఫలమో...
ధన్యోస్మి మాధవా....!!! — with Mugdha Madhavi.
No comments:
Post a Comment