నాకు నచ్చిన, నలుగురుకు పనికి వచ్చే మంచి విషయాలు, దర్శనీయ స్థలాల పొటోలు, వీడియో క్లిప్పింగులు పొందుపర్చడానికి నా చిరు ప్రయత్నమే ఈ బ్లాగు. ధన్యవాదములు🙏🏼🕉
Translate
22 June, 2015
20 June, 2015
సుభాషితము
శా.ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
పరిత్యజింతురురువిఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధములుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ గావునన్.
ప్రారభ్యతేనఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్నవిహతా విరమన్తి మధ్యాః
విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా
ప్రారబ్ధముత్తమగుణా నపరిత్యజన్తి! [73]
పరిత్యజింతురురువిఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధములుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ గావునన్.
ప్రారభ్యతేనఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్నవిహతా విరమన్తి మధ్యాః
విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా
ప్రారబ్ధముత్తమగుణా నపరిత్యజన్తి! [73]
19 June, 2015
10 June, 2015
Subscribe to:
Posts (Atom)




















































































