నాకు నచ్చిన, నలుగురుకు పనికి వచ్చే మంచి విషయాలు, దర్శనీయ స్థలాల పొటోలు, వీడియో క్లిప్పింగులు పొందుపర్చడానికి నా చిరు ప్రయత్నమే ఈ బ్లాగు. ధన్యవాదములు🙏🏼🕉
Translate
12 February, 2018
07 February, 2018
శ్రీరాముడి వంశ పరంపర
సూర్య వంశరాజుల (శ్రీ రాముడి) పరంపర
బ్రహ్మ శ్రీ మండలీక అన్నాజీరావుశర్మగారి తెలుగు వచన శ్రీమదానందరామాయణము నుండి సేకరించిన సమాచారం... వారికి వినమ్ర నమస్సుమాంజలి.
శ్రీమన్నారాయణుడు
|
చతుర్ముఖబ్రహ్మ
|
మరీచి మహర్షి
|
కస్యపుడు
|
సూర్యుడు
(సూర్యవంశమను పేరు ఇతనివలన కలిగెను)
|
యముడు (వైవస్వత మనువు)
|
ఇక్ష్వాకుడు
(ఇక్ష్వాకు వంశమని ఇతని వలన కలిగెను)
|
వికుక్షి
|
కకుత్సుడు
(కాకుత్స వంశమని ఇతనివలన కలిగెను)
|
విశ్వరంధి
|
యువనాశ్వుడు
|
శాబస్తుడు
|
బృహదశ్వుడు
|
కువలయాశ్వుడు
|
దృఢాశ్వుడు
|
హర్యశ్వుడు
|
నికుంభుడు
|
. బర్హణాశ్వుడు
|
కృతాశ్వుడు
|
శ్యేనజిత్తు
|
యువనాశ్వుడు
|
మాంధాత
|
పురకుత్సుడు
|
త్రసదస్యుడు
|
అరణ్యుడు
|
హర్యశ్వుడు
|
అరుణుడు
|
త్రిబంధకుడు
|
సత్యవ్రతుడు (త్రిశంకుడు)
|
హరిశ్చంద్రుడు
|
రోహితుడు
|
చంపుడు
|
సుదేవుడు
|
విజయుడు
|
భరుకుడు
|
వృకుడు
|
బాహుకుడు
|
సగరుడు
|
అసమంజసుడు
Subscribe to:
Posts (Atom)